E.G: కడియంలో శనివారం ఉచిత రక్త పరీక్షల శిబిరం నిర్వహించారు. వెలుగుబంటి రామచంద్రరావు కళ్యాణ వేదికలో జరిగిన ఈ శిబిరాన్ని MPP వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, TDP రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డా.గోరంట్ల రవి రామ్ కిరణ్ ప్రారంభించారు. MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ కేడర్ ఆరోగ్యం, సంక్షేమంపై ఎప్పుడూ శ్రద్ధ పెడుతున్నారన్నారు.