E.G: బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, పార్టీ సిద్ధాంతాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పిలుపునిచ్చారు. శనివారం గోపాలపురంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.