MHBD: తొర్రూరు మండలంలోని జీకే తండా సర్పంచ్ భానోత్ శ్రీనివాస్-ఐలమ్మ దంపతుల కుమారుడి వివాహానికి శనివారం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరారు.