CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మార్చి 8న పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు నెల్లేపల్లిమిట్టలో వృద్ధాశ్రమం ప్రారంభోత్సవం, 10:30కు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్లో మహిళా దినోత్సవం, 11 గంటలకు RLN కళ్యాణమంటపంలో రిసెప్షన్, 11:30కు నాగయ్య కళాక్షేత్రంలో మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు.