VZM: 2025లో మహిళ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసు నిందితుడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి సోమవారం తీర్పు వెల్లడించారు. ఎస్పీ దామోదర్ వివరాల మేరకు విజయనగరనికి చెందిన ప్రేమ్ కుమార్ ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా అనుభవించి మోసం చేసినట్లు చెప్పారు.