ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తాగునీటి ఎబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సమ్మర్ యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా ప్రజలకు నీటి కష్టాలు కలగకుండా ఈ బృందం తక్షణ పరిష్కార మార్గాలను చూపుతుందని ఆయన పేర్కొన్నారు. తాజాగా పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో బోరు వేయించారు. వాటర్ ట్యాంకు నుంచి మోటారు సౌకర్యం కల్పించారు.