RR: కార్మిక, గనుల శాఖ మంత్రి డా.జి.వివేక్ వెంకటస్వామి శంకర్పల్లి సమీపంలో జరిగిన క్రేన్ ప్రమాదంలో గాయపడిన వారిని శంకర్పల్లి లోని గాయత్రి, లలిత ఆసుపత్రిలో ప్రజా ప్రతినిధులతో కలిసి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సోమవారం NCC కంపెనీలో క్రేన్ విరిగి పడి ప్రమాదంలో ఐదుగురు వలస కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే.