కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది ఇండియా స్టోరీ’. చెట్టన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమా 2026 జూలై 24న విడుదల కానుంది. వ్యవసాయంలో వాడే రసాయన పురుగుమందుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ఈ కథలో చర్చించారు. ఇందులో కాజల్ ధైర్యవంతురాలైన న్యాయవాదిగా కనిపించనుంది.