CTR: వెదురుకుప్పం, దేవరగుడిపల్లిలో పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మల్బరీ సాగుతో అధిక ఆదాయం వస్తుందని జాయింట్ డైరెక్టర్ పద్మమ్మ తెలిపారు. పట్టు సాగుకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.