కృష్ణా: రౌడీ షీటర్లు చెడు మార్గాన్ని విడిచివేయాలని విజయవాడ సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ రౌడీషీటర్లను హెచ్చరించారు. ఆదివారం సత్యనారాయణపురం పీఎస్ పరిధిలోని రౌడీ షీటర్లకు సీఐ కౌన్సెలింగ్ నిర్వహించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని రౌడీ షీటర్లు చెడు మార్గాన్ని విడిచి సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు.