W.G: పిల్లలలో సృజనాత్మక శక్తిని ప్రోత్సహించడానికి బాలోత్సవం పేరుతో పోటీలు నిర్వహించడం అభినందనీయమని నరసాపురం ఆర్డీవో దాసిరాజు అన్నారు. ఆదివారం శ్రీ వై.ఎన్. కళాశాలలో నరసాపురం బాలోత్సవం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ గోపిమూర్తి విజేతలకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు.