NDL: సంజామల మండల పరిధిలోని ముదిగేడులో గురువారం కార్పెంటర్స్ డే పురస్కరించుకొని జనసేన నేత వడ్ల బారా ఇమామ్ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక TDP నేతలు రామ్మోహన్ రెడ్డి, నరేశ్ లాంఛనంగా ప్రారంభించారు. కార్పెంటర్స్ డే పురస్కరించుకొని ప్రజలకు వేసవికాలంలో దాహార్తి తీర్చడం కోసం ఉచిత మజ్జిగ పంపిణీ చేశామన్నారు.