NLR: బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడ క్షేత్రములో వెలసి ఉన్న శ్రీ కామాక్షితాయి సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవార్లకు విశేష పూజా కార్యక్రమం నిర్వహించబడునని ఆలయ అధికారులు తెలిపారు. సాయంత్రం 7.30 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం, సాయంత్రం 8 గంటలకు వెండి నంది సేవ నిర్వహిస్తామని అన్నారు.