VZM: గజపతినగరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ టి. తిరుపతిరావు సతీమణి డి. దమయంతికి ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ కారుణ్య నియామక ఉత్తర్వులను గురువారం అందజేశారు. ఆమెను టైపిస్టు (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్)గా నియమిస్తూ, విధుల్లో నిజాయితీతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. ాా కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్యలత తదితరులు పాల్గొన్నారు.