CTR: నగర పరిధిలో 17వ వార్డు మసీదుమిట్టలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లను ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవుల నాయుడు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసి ఆప్యాయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, చుడా ఛైర్ పర్సన్ కఠారి హేమలత, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.