CTR: వెదురుకుప్పం మండలం నల్లవెంగనపల్లి పంచాయతీ చింతలగుంట గ్రామనికి చెందిన TDP కార్యకర్త వెంకట్రామయ్య ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. TDP బూత్ కన్వీనర్ కుమార్ తండ్రి కావడంతో పలువురు టీడీపీ నాయకులు అతడి ఇంటికి చేరుకొని మృతదేహానికి నివాళులు అర్పించారు. అలాగే కుమార్ను పరామర్శించారు.