PLD: దాచేపల్లి మండలం గామాలపాడులో ఆదివారం టీటీడీ బోర్డు సభ్యుడు కృష్ణమూర్తి పర్యటించారు. స్థానిక యాదవ్, దూదేకుల బజార్లలో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన పరిశీలించారు. 40 ఏళ్ల క్రితం తాను సర్పంచ్‌గా ఉన్నప్పుడు వేసిన ఈ రోడ్లు పాడయ్యాయని, సర్పంచ్ జంగా సురేష్ ఆధ్వర్యంలో వీటిని తిరిగి నూతనంగా నిర్మించారు. ఈ పనులను ఆయన ఆదివారం పరిశీలించారు.