GNTR: తెనాలిలోని వీఎస్ఆర్ & ఎన్వీఆర్ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సందడిగా జరిగింది.1983-86 చెందిన జియాలజీ బ్యాచ్ అంతా 40 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అనంతరం తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు సీతారామయ్య, సుబ్బారావులను ఘనంగా సత్కరించారు.