E.G: రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం కోరుకొండ రోడ్డులో నగర పాలక సంస్థ కమిషనర్ రాహూల్ మీనాతో కలిసి పర్యటించారు. ఈ మేరకు రోడ్డుపై మురుగు నీరు ప్రవహిస్తున్న విషయం తెలియడంతో ఆయన వెంటనే అక్కడకు చేరుకుని అధికారులతో మాట్లాడి సమస్యకు వెంటనే పరిష్కారం చూపించాలని ఆదేశించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.