సత్యసాయి: జిల్లాలో పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ కోరారు. పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన సర్వపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పెషల్ ఇంటెన్సి రివిజన్ (SIR-2026)లో భాగంగా జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారని చెప్పారు.