BHNG: సీజనల్ వ్యాధులపై డాక్టర్లు గొర్రెల మేకల పెంపకం దారులకు అవగాహన కల్పించాలని, గొర్రెల మేకల పెంకుందారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల నరసింహ అన్నారు. శనివారం భువనగిరి మండలంలోని వీరవల్లి గ్రామంలో గొర్రెల మేకల పెంపంకం దారుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో గొర్రెల మందల వద్ద కాపర్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు.