PLD: జూలకల్లులో టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైసీపీ నాయకుడు రామిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పరామర్శించారు. రాష్ట్రంలో జంగిల్‌రాజ్, గురజాలలో గుండారాజ్ నడుస్తోందని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే యరపతినేని అభివృద్ధిని గాలికొదిలి రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల అండతో ఇప్పటికే ఐదుగురు వైసీపీ నేతలపై దాడులు చేశారని అన్నారు.B
Tags :