VZM: క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో 5వ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు ఇవాళ అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మంత్రి ఈ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. క్రీడలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతను ఇస్తున్నయన్నారు.