SKLM: క్రీడాకారుల సౌకర్యార్థం కేంద్రీయ విద్యాలయం సమీపంలో మినీ స్టేడియం నిర్మించాలని టీడీపీ నేతలు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. సుదికొండలో కేటాయించిన స్థలం బదులు పాఠశాల పక్కన 1.5 ఎకరాలు అనుకూలమని సూచించారు. దీనివల్ల విద్యార్థులు, యువతకు క్రీడల్లో అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.