SKLM: బూర్జ మండలంలోని పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం పూర్తవ్వడంతో ప్రత్యేకాధికారుల పాలన శుక్రవారంతో ప్రారంభమైంది. ఈ మేరకు మండలంలో 30 పంచాయతీలకు 11 మంది ప్రత్యేక అధికారులను నియమించింది. MPDO తిరుపతిరావు మామిడి వలస, పెద్ద లంకాం, చిన్న లంకాం పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు.