శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలోని గ్రామాల్లో నేరాల నివారణకు ప్రత్యేక అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆఫ్ గ్రేడ్ సీఐ రాజశేఖర్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ప్రజల భద్రత, సైబర్ నేరాలు, మహిళల రక్షణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు.