KRNL: పిల్లల ఆన్లైన్ భద్రతా విధానాలు, సైబర్ నేరాలపై అవగాహన కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ.కబర్థి ప్రారంభించారు. ఆన్లైన్లో పిల్లలపై లైంగిక దోపిడీలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనే మార్గాలపై విపులంగా చర్చించారు.