KNR: పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉంటూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న రౌడీషీటర్ తిరుపతి నితిన్ వర్ధన్‌ను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. నిందితుడిపై 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు, రౌడీషీట్ ఉన్నట్లు వివరించారు.