SKLM: ఇంటింటికీ తాగునీటి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ ఏ .రామకృష్ణ నాయుడు అన్నారు. శుక్రవారం బూర్జ మండలం నీలాపురం గ్రామంలో ప్రజలకు ఇంటింటికీ త్రాగునీరు అందించేందుకు శుక్రవారం ఆయన బోర్ రిగ్గింగ్‌కు శంకుస్థాపన చేశారు. దీంతో ప్రజలకు నిత్యం త్రాగునీరు అందుతుందని పేర్కొన్నారు.