NDL: రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటున్నదని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని 17, 18 వార్డులలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే పర్యటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.