E.G: కోరుకొండ స్థానిక జనసేన కార్యాలయం, రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజల సంక్షేమ పథకాలు అందించాలన్నారు. అంతేకాకుండా కోరుకొండ మండలంలో ఉన్న అధికారులు ప్రజలను ఆప్యాయతగా పలకరిస్తూ సేవలు నిర్వహించాలన్నారు.