KNR: హుజురాబాద్ మండల నూతన తహసీల్దార్‌గా జక్కని నరేందర్ నియమితులయ్యారు. జిల్లాలోని గన్నేరువరం మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహించి ఇక్కడికి బదిలీపై వచ్చారు. హుజురాబాద్ తహసీల్దార్‌గా శుక్రవారం అధికారిక బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ సిబ్బంది శుభాకాంక్షలు అందజేశారు.