TG: డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. సర్క్యులేషన్ విధానంలో డెడికేటెడ్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామపంచాయతీల్లో 50 శాతం మించకుండా రిజర్వేషన్లను కమిషన్ సిఫారసు చేసింది. రిజర్వేషన్లపై విధివిధానాలు ఖరారు చేస్తూ.. రేపు పంచాయతీ శాఖ జీవో ఇవ్వనుంది. రేపు, ఎల్లుండి రిజర్వేషన్ల ప్రక్రియను జిల్లా యాంత్రాంగం పూర్తి చేయనుంది.