VZM: జిల్లాలో రైతుల సంబంధించిన కీలక సమాచారం సేకరణకు 24వ తేదీ నుంచి రైతు సర్వే ప్రారంభించాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.సర్వే చేసి రైతుల వివరాలను మీ పేరు కల్టివేటర్ యాప్ లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.