KDP: పులివెందులలోని డివిజన్ ఆఫీస్ ప్రాంగణంలోని విద్యుత్ ప్రజాకళా వేదిక వద్ద శుక్రవారం విద్యుత్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ రిటైర్డ్ జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిరంతరం విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుతు పంపిణీ చేస్తూ ఎక్కడ కూడా సమస్యలు లేకుండా విధులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.