MDK: సిద్దిపేట బాలికల హైస్కూల్లో జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో MP రఘునందన్ రావు శుక్రవారం పాల్గొన్నారు. విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలను పరిశీలించరు. విజ్ఞాన-సాంకేతిక రంగంలో ఆసక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని MP అభినందించారు.