KKD: జిల్లా పరిధిలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు జాతీయ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ షాన్ మోహన్ శనివారం తెలిపారు.నాణ్యమైన అభివృద్ధికి తోడ్పడే పారిశ్రామికవేత్తలను గౌరవించడం, నూతన ఆవిష్కరణలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులు ఇస్తుందన్నారు. https://dashbord d.msme.gov.in/na/Ent_ NA_Admin/Ent_ind ex.as px ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలన్నారు.