AKP: అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం కలెక్టర్ విజయ కృష్ణన్ అధ్యక్షతన డీ.ఆర్.సీ. సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ హాజరుకానున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులు పాల్గొన్నారు.