KDP: ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేసి, జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా సెంటర్ల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ, ప్రశ్నపత్రాల రవాణాకు ప్రత్యేక భద్రత కల్పించారు.