PPM: సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో గత YCP ప్రభుత్వంలో దేవాదాయశాఖ ద్వారా మంజూరు చేసిన రూ. 50 లక్షల నిధులతో పున్హ నిర్మాణం చేసుకున్న పురాతన దేవాలయం శ్రీశ్రీశ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట ఉత్సవాలు గత రెండు రోజులుగా గ్రామంలో నిర్వహిస్తుండగా గురువారం గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు మాజీ MLA అలజంగి జోగారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.