EG: మండపేట పురపాలక సంఘ చైర్ పర్సన్ సీటును ఎస్సీలకు కేటాయించాలని MRPS నాయకులు ధూళి జయరాజు తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తిని గురువారం కోరారు.1958 అక్టోబర్ 1న మండపేట గ్రేడ్ త్రీ మున్సిపాలిటీగా ఏర్పడిందన్నారు. ఇప్పటి వరకు పురపాలక సంఘాన్ని ఓసీ జనరల్, ఓసి మహిళ, బీసీ జనరల్, బీసీ మహిళ మున్సిపల్ చైర్ పర్సన్ పదవి రిజర్వేషన్లు అయ్యాయన్నారు. ఎస్సీ రిజర్వుడ్‌గా కేటాయించాలని ఆయన కోరారు.