SKLM: బూర్జ మండలం పెద్దపేట రైతు సేవ కేంద్రంలో ఏపీ మార్కెఫెడ్ ద్వారా అపరాల కొనుగోలు కేంద్రాన్ని ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ రామకృష్ణ నాయుడు గురువారం ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. మద్దతు ధరకే అపరాల పంటలైన మినుము క్వింటాలు రూ.7400లకు, పెసలు రూ.8682 లకు కొనుగోలు చేస్తున్నట్లు తెలియజేశారు.