CTR: పుంగనూరు మండలంలోని ఇటుక నెల్లూరు ఎస్సీ కాలనీలో కొద్ది రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. స్థానికులు అధికారులతో పాటు పలువురు నాయకుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. స్పందించిన అధికారులు గ్రామంలో నూతన బోరు డ్రిల్ చేసి సమస్యను పరిష్కరించారు.
Tags :