KKD: కరప మేజర్ పంచాయతీలో ఈ నెలాఖరుకి 100 శాతం ఇంటి, కొళాయి పన్ను వసూళ్లకు చర్యలు తీసుకుంటున్నామని కార్యదర్శి నిర్మలాదేవి గురువారం తెలిపారు. ప్రజలు గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ పన్నులు చెల్లించాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి వెల్లడించారు.