KDP: కమలాపురం నియోజకవర్గం వియన్పల్లె మండలంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాపురం నియోజకవర్గం ఇంఛార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.