W.G: తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ ఇంఛార్జ్ వడ్డి రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నుండి వైసీపీలోకి సుమారు 200 మంది మహిళలు చేరారు. నూతనంగా చేరిన పట్టణంలోని 24, 25 వ వార్డులకు చెందిన మహిళలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.