MNCL: ప్రజల మేలుకోసమే వైద్య శిబిరాలు అని జన్నారం ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ అన్నారు. గురువారం జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు విభాగాల వైద్యులు పాల్గొని ప్రజలకు, మహిళలకు, చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఉన్నారు.