VSP: మే నెలలో పాస్ పోర్టు నిమిత్తం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు కొన్ని తేదీల్లో సమూల మార్పులు చేసినట్లు జిల్లా పాస్ పోర్ట్ అధికారి సుయాష్ చవాన్ తెలిపారు. బక్రీద్ పండుగ ముందుగా మే 27వ తేదీ నిర్ణయించడం జరిగిందని, ఈ సెలవును మే 28వ తేదీకి మార్పు చేశారు. మే 28వ తేదీకి అపాయింట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మే 27వ తేదీన హాజరుకావాలని సూచించారు.