TPT: వడమాలపేట మండలం అప్పలాయగుంట నుంచి శివాలయం వరకు రూ.28 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డును నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రహదారి నిర్మాణంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని ఆయన తెలిపారు. ప్రాంత అభివృద్ధి కోసం మరిన్ని మౌలిక సదుపాయాలను తీసుకువస్తామని హామీ ఇచ్చారు.