NDL: జిల్లా కేంద్రమైన నంద్యాలలోని పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద వన్ టౌన్, టు టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. ఇందుకోసం ఆయా పరీక్ష కేంద్రాల వద్ద డోన్ కెమెరాలను ఉపయోగించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు.